
అస్సాంలో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఏడు వారాల ఏనుగు పిల్ల రాజాకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక విమానంలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు తరలిస్తున్నారు. అ

అస్సాంలో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఏడు వారాల ఏనుగు పిల్ల రాజాకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక విమానంలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు తరలిస్తున్నారు. అ

భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో, వధూవరులకు ఇచ్చే బహుమతులపై ఆదాయపు పన్ను నిబంధనలు చర్చనీయాంశంగా మారాయి. పెళ్లి సందర్భంగా ఇచ్చే నగదు, బంగారం, ఆస్తులపై

నటి అలియా భట్ తన వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా భర్త రణ్‌బీర్ కపూర్‌తో వివాహ బంధంపై వస్తున్న ఊహాగానాలకు, వ్యాఖ్యలకు స్పందించారు.

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ 100 గ్రేటెస్ట్ మూవీ స్టార్స్ ఆఫ్ ఆల్ టైమ్ జాబితాలో 92వ స్థానంలో నిలిచారు. ప్రముఖ అమెరికన్ వినోద పత్రిక వెరైటీ విడుదల చేసిన ఈ జాబితాలో

బాలీవుడ్లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన కభీ ఖుషీ కభీ గమ్ (3) సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా అభిమానులకు దర్శకుడు కరణ్ జోహార్ ప్రత్యేక సర్ప్రైజ్ ఇచ్చా

షోలో ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో భాగంగా కరణ్ జోహార్ ఈ ప్రశ్న అడిగారు.

బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్, ధురంధర్ దర్శకుడు ఆదిత్య ధర్‌తో కలిసి మరో భారీ ప్రాజెక్టులో నటించనున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను

ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్ ప్రాట్ ది ట్రావెలర్ అనే కొత్త సైన్స్ ఫిక్షన్ చిత్రంలో నటించనున్నారు. జోసెఫ్ ఎకర్ట్ నవల ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఆయన ప్రధాన

అక్కినేని నాగచైతన్య 25వ చిత్రంలో నాయికగా కొత్త నటి సాత్విక వీరవల్లి ఎంపికయ్యారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ విషయాన్ని వెల్లడించడంతో ప్రాజెక్టుపై ఆసక్తి పెరి

అమెరికన్ పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్, 13 ఏళ్ల విరామం తర్వాత కంట్రీ మ్యూజిక్ అసోసియేషన్ అవార్డుల వేదికపై మళ్లీ సందడి చేశారు. 2026 అవార్డుల వేడుకలో ఆమె అనూహ్యంగా ప

టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌కు చెక్ బౌన్స్ కేసులో మరో ఎదురుదెబ్బ తగిలింది. రూ.95 లక్షల చెక్ బౌన్స్ కేసులో గతంలో విధించిన ఏడాది జైలు శిక్షను సవాలు చేస్తూ

హైదరాబాద్‌లో పదేళ్ల తర్వాత ఐమాక్స్ ప్రదర్శనలు ఏఎంబీ విక్టరీ సినిమాస్‌లో ప్రారంభం కానున్నాయి.

నటుడు అమితాబ్ బచ్చన్ ఇటీవల తన సోషల్ మీడియాలో బచ్ గయే (బతికిపోయా) అని పోస్ట్ చేయడంతో అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏదైనా ప్రమాదం నుంచి ఆయన తప్పించుకున్నారా

వైద్య విద్య పూర్తయిన తర్వాత రెండేళ్లపాటు ముంబైలో మెడికల్ ఇంటర్న్‌షిప్ చేయాల్సి రావడంతో సినిమాలకు సమయం కేటాయించలేకపోయానని స్పష్టం చేసింది. సినిమాలకు దూరమైందని, ఇత

ప్రముఖ వెబ్‌సిరీస్ పంచాయత్ ఐదో సీజన్ న విడుదల కానుంది. ఫులేరా గ్రామంలో అభిషేక్ త్రిపాఠి పాత్రతో పాటు బన్రాకస్ పాత్ర చుట్టూ కథ సాగనుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీతో కలిసి పనిచేయడం చాలా కష్టమని, ఆయన మాట్లాడే పద్ధతి సరిగ్గా లేదని నటి దియా మీర్జా సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీ

ప్రపంచ సినీ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందిన జేమ్స్ బాండ్ (007) పాత్ర ఆరు దశాబ్దాలకు పైగా ప్రేక్షకులను అలరిస్తోంది. 1962లో విడుదలైన డాక్టర్ నో సినిమాతో వెండిత

భారతీయ సంగీతానికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. తమిళ పాట వరువాయ్ 69వ గ్రామీ అవార్డులకు నామినేట్ అయింది. దీంతో గ్రామీ అవార్డుల చరిత్రలో నామినేష

స్టార్ హీరోయిన్లు సాయిపల్లవి, శ్రీలీల ఒకే వేదికపై కలిసి డ్యాన్స్ చేసి అభిమానులను అలరించారు. ధనుష్ హీరోగా నటించిన . సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని జేఆర్స

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం సీన్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. జీతు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన 11 రోజుల