మండలంలోని అసైన్మెంట్ భూములకు యజమాని హక్కులు కల్పించాలని కోరుతూ కామారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు సర్వగల రవీందర్ మాదిగ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుసేగాం భూమయ్య మాదిగ ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ వేణుగోపాల్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని వారు కోరారు.
మండలంలోని అసైన్మెంట్ భూములకు యజమాని హక్కులు కల్పించాలని కోరుతూ కామారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు సర్వగల రవీందర్ మాదిగ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుసేగాం భూమయ్య మాదిగ ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ వేణుగోపాల్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని వారు కోరారు. తహసీల్దార్ వేణుగోపాల్ వినతిని సానుకూలంగా స్వీకరించి, తన వంతు కృషి చేసి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు భీమయ్య, లాలు, సాయిలు, మారుతి సార్‌తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.






